వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలంలో నవంబర్ 10 నుంచి డిసెంబర్ 9 వరకు కార్తీక మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు దేవస్థానం ఛైర్మన్ రమేశ్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఉత్సవాల్లో స్వామివారి గర్భాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.
భక్తుల కోసం పంచ మఠాల్లో రూ.216 రుసుముతో ఆర్జిత అభిషేకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు.
Comments
Loading comments...

