నటుడు శ్రీజిత్ రవికి ఏడాది జైలు

లైంగిక వేధింపుల కేసులో నటుడు శ్రీజిత్ రవికి త్రిసూర్ ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. 2022 జులై 4న ఇద్దరు మైనర్ బాలికలను వేధించినట్లు ఆయనపై కేసు నమోదైంది.
బాధితుల వాంగ్మూలాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు, శిక్ష తగ్గించాలన్న అభ్యర్థనను తిరస్కరించింది. జరిమానా మొత్తాన్ని బాధితులకు చెల్లించాలని ఆదేశించింది.
Comments
Loading comments...
