Udayam Digital
Menu

నషా ముక్త్‌ భారత్ యాత్రలో నాగార్జున

Sai Nath Nov 27, 2026 1:30 PM జాతీయంవినోదం
నషా ముక్త్‌ భారత్ యాత్రలో నాగార్జున - Udayam Digital
డ్రగ్స్‌ నిర్మూలన లక్ష్యంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేపట్టిన ‘నషా ముక్త్‌ భారత్‌’ పాదయాత్ర మూడో రోజుకు చేరింది. అమీర్‌పేటలో ప్రారంభమైన యాత్ర ఫిల్మ్‌నగర్‌ వరకు కొనసాగనుంది. అక్కడ నిర్వహించిన కార్యక్రమంలో నటుడు నాగార్జున, బోయపాటి శ్రీను, సాయికుమార్‌ పాల్గొన్నారు. నాగార్జున వారితో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని కిషన్‌రెడ్డి తెలిపారు. .

Comments

G
Loading comments...