Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేటలో మొదలైన పండుగ సందడి

Follow Udayam on Google
T. SRINU BABU Sep 12, 2026 4:03 PM పల్నాడుGeneral
నరసరావుపేటలో వినాయక చవితి సందడి నెలకొంది. రావిపాడు రోడ్డు, వినుకొండ రోడ్లలో రకరకాల రూపాల్లో వినాయక విగ్రహాల విక్రయ కేంద్రాలు వెలిసాయి. పండుగకు మరో రెండు రోజులే ఉండటంతో విగ్రహాల కొనుగోళ్లకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

Comments

G
Loading comments...