Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేటలో దివ్యాంగుల ర్యాలీ

Follow Udayam on Google
T. SRINU BABU Sep 18, 2026 4:26 PM పల్నాడుGeneral
నరసరావుపేటలో దివ్యాంగుల ర్యాలీ - Udayam
నరసరావుపేట పట్టణంలో శుక్రవారం దివ్యాంగులు వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం నియోజకవర్గానికి చెందిన 10 మంది దివ్యాంగులకు మూడు చక్రాల మోటార్ వాహనాలను ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం దివ్యాంగులకు వాహనాలు అందజేస్తున్నామని తెలిపారు.

Comments

G
Loading comments...