Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నరసాపురంలో పొక్సో నిందితుడి అరెస్ట్

Follow Udayam on Google
Anuroop Sep 15, 2026 3:12 PM పశ్చిమగోదావరి General
నరసాపురంలో పొక్సో నిందితుడి అరెస్ట్ - Udayam
మైనర్‌ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలపై ప్రసన్నకుమార్‌ (54)ను అరెస్ట్‌ చేసినట్లు నరసాపురం సీఐ రఘు, ఎస్‌ఐ ప్రేమ్‌రాజు తెలిపారు. మంగళవారం రాయపేటలోని నివాసంలో అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 14న వినాయక చవితి సందర్భంగా అమ్మమ్మ ఇంటికి వచ్చిన 13 ఏళ్ల బాలికను నిందితుడు అడ్డుకుని అసభ్యంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదు అందిందన్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...