Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నోరు మూయ్‌.. నువ్వొక పాకిస్తానీ’

Follow Udayam on Google
Sai Nath Nov 11, 2026 5:14 PM జాతీయంక్రీడలు
నోరు మూయ్‌.. నువ్వొక పాకిస్తానీ’ - Udayam
2023 యాషెస్‌ సిరీస్‌ సందర్భంగా లార్డ్స్‌ మైదానంలో తనకు ఎదురైన జాతి వివక్ష ఘటనను ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ ఉస్మాన్‌ ఖవాజా వెల్లడించాడు. తన ఆత్మకథ ‘సబర్‌’లో ఈ విషయాన్ని ప్రస్తావించాడు. ఓ ఎంసీసీ సభ్యుడు తనను ఉద్దేశించి ‘నోరు మూయ్‌.. నువ్వొక పాకిస్తానీ’ అంటూ దూషించాడని తెలిపాడు. జానీ బెయిర్‌స్టో స్టంపౌట్‌ వివాదం తర్వాత ఆస్ట్రేలియా ఆటగాళ్లు లార్డ్స్‌ లాంగ్‌ రూమ్‌ గుండా వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

Comments

G
Loading comments...