Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నందికొట్కూరులో తుది అంకానికి చేరిన ప్రచారం

Follow Udayam on Google
Anuroop Oct 30, 2026 12:31 PM నంద్యాలGeneral
నందికొట్కూరులో తుది అంకానికి చేరిన ప్రచారం - Udayam
నందికొట్కూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరడంతో పట్టణంలో రాజకీయ సందడి నెలకొంది. మున్సిపల్ పీఠాన్ని దక్కించుకునేందుకు టీడీపీ, వైసీపీ అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ముఖ్య నేతలు సైతం ఇంటింటికీ తిరిగి ఓటర్లను కలుస్తున్నారు. మున్సిపాలిటీలో 32 వార్డులు, 36,332 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల్లో ఓటర్ల తీర్పు ఎలా ఉండనుందనే ఉత్కంఠ నెలకొంది.

Comments

G
Loading comments...