Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోనుకు చిక్కిన పులి

Follow Udayam on Google
Kiran Nov 06, 2026 1:16 PM జాతీయంGeneral
మహారాష్ట్రలో నలుగురు రైతులను చంపిన త్రిశూల్‌ అనే పులిని అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. ట్రాప్‌ కెమెరాల ద్వారా పులి కదలికలను గుర్తించిన సిబ్బంది చంద్రాపూర్‌ జిల్లా ఉరుకుడ్ పార్‌లో దానిని బంధించారు. అనంతరం పులిని చంద్రాపూర్‌ ఆస్పత్రికి తరలించారు.

Comments

G
Loading comments...