వార్తలకు తిరిగి వెళ్లండి

ఉరుకులు పరుగుల ప్రస్తుత జీవితం కంటే నలభై ఏళ్ల క్రితం నాటి కాలమే ఎంతో గొప్పదని నిర్మల్ వాసులు గుర్తుచేసుకున్నారు. అప్పట్లో పెళ్లి వేడుకలు, ఆప్యాయతలు, కల్తీ లేని జీవన విధానం విభిన్న అనుభూతిని పంచేవని తెలిపారు.
నేటి ఆధునిక కాలంలో సాంకేతికత పెరిగినప్పటికీ బంధాలు, అనుబంధాలు దూరమవుతున్నాయని, ఆనాటి తరం ఆలోచనలను ఆదర్శంగా తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.
Comments
Loading comments...

