Udayam Digital
Menu

నిశ్చితార్థం చేసుకున్న బిగ్ బాస్ కన్నడ 11 జంట

Sai Nath Nov 24, 2026 12:51 PM జాతీయంవినోదం
నిశ్చితార్థం చేసుకున్న బిగ్ బాస్ కన్నడ 11 జంట  - Udayam Digital
‘బిగ్ బాస్ కన్నడ’ సీజన్ 11 ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న నటులు శిశిర్ శాస్త్రి, ఐశ్వర్య శిందోగి తమ బంధాన్ని మరో అడుగు ముందుకు వేశారు. నెలల తరబడి వస్తున్న పుకార్లు, ట్రోలింగ్‌లకు తెరదించుతూ నవంబర్ 22న బెంగళూరులో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఘనంగా ఉంగరాలు మార్చుకున్నారు. రియాలిటీ షోలో మొదలైన వీరి స్నేహం ప్రేమగా మారగా, త్వరలోనే ఈ ‘ఐశిర్’ జంట పెళ్లి పీటలెక్కనుంది.

Comments

G
Loading comments...