వార్తలకు తిరిగి వెళ్లండి

డిగ్రీ పూర్తి చేసినవారితో పాటు గతంలో ఎమ్మెల్సీ ఓటు వేసినవారు కూడా ఓటరు నమోదు చేసుకోవాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కోరారు. సోమవారం అలంపూర్ చౌరస్తాలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.
ఉద్యోగాల కల్పనలో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయని, ఎన్నికల హామీలు నెరవేర్చకుండా నిరుద్యోగులను మోసం చేశాయని విమర్శించారు.
Comments
Loading comments...

