Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ సిరిసిరి విశ్వకర్మ జయంతి సందర్భంగా అల్లోల ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 17, 2026 2:05 PM నిర్మల్General
నిర్మల్ సిరిసిరి విశ్వకర్మ జయంతి సందర్భంగా అల్లోల ప్రత్యేక పూజలు - Udayam
శ్రీ శ్రీ విశ్వకర్మ భగవాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తో కలిసి నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ అప్పాల గణేష్ చక్రవర్తి పాల్గొన్నారు ఇందులో కౌన్సిలర్లు ఎస్పీ రాజు, సుమలత రాఘవేంద్ర చారి, మాజీ కౌన్సిలర్ మేడారం ప్రదీప్, చైర్మన్ రమణ రెడ్డి లు ఉన్నారు.

Comments

G
Loading comments...