వార్తలకు తిరిగి వెళ్లండి
నిర్మల్ పట్టణ నడిబొడ్డు గుండ ఉన్న చైన్ గేట్ నుండి బంగల్ పేట ప్రధాన రహదారిపై అడగడు నా గోతులు ఏర్పడి వాహనదారుడు రాకపోకలు ప్రమాదకరంగా మారుతున్నాయని వారు పేర్కొన్నారు.
బాగులవాడ చౌరస్తా, నిషాన్, ఖస్బా, గుల్జార్ మార్కెట్, సోమవార్ పేట్, గాంధీ చౌక్, కమల్ రోడ్ లలో ప్రధాన రహదారిపై గోతులు ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోయారు. అనుక్షణం వందలాది వాహనాల రాకపోకలు సాగే ఈ రోడ్డును మరమ్మతులు చేయాలన్నారు.
Comments
Loading comments...

