Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజాంపేటలో నీరందక ఎండిన వరి పంట

Follow Udayam on Google
Kiran Oct 28, 2026 9:59 AM మెదక్General
నిజాంపేటలో నీరందక ఎండిన వరి పంట - Udayam
నిజాంపేట మండలం నందగోకుల్‌లో నీరందక ఓ రైతు కౌలుకు సాగు చేసిన వరి పంట ఎండిపోయింది. వర్షాలు లేక చెరువులు, కుంటలు ఎండిపోవడం, భూగర్భ జలాలు తగ్గడంతో బోరు మోటర్లలో నీరు అందక పంట దెబ్బతింది. గింజలు గట్టిపడే దశలో పంట ఎండిపోవడంతో రైతు నష్టపోయాడు. చేతికొచ్చే సమయంలో పంట దెబ్బతినడంతో ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...