Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీటిని వృథా చేస్తే కనెక్షన్లు కట్‌ చేస్తాం: సర్పంచ్‌

Follow Udayam on Google
Kiran Oct 28, 2026 9:57 AM మహబూబ్‌నగర్General
నీటిని వృథా చేస్తే కనెక్షన్లు కట్‌ చేస్తాం: సర్పంచ్‌ - Udayam
బాలానగర్‌లో వర్షాభావంతో జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గుతున్న నేపథ్యంలో మిషన్‌ భగీరథ నీటిని వృథా చేయవద్దని సర్పంచ్‌ వెంకటేశ్వర్‌ రెడ్డి గ్రామస్థులకు సూచించారు. నీటి కొరత రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. నీటిని వృథా చేస్తే తాగునీటి కనెక్షన్లు తొలగిస్తామని హెచ్చరించారు. నీటి పొదుపులో ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...