వార్తలకు తిరిగి వెళ్లండి

వేమనపల్లి మండలం నీల్వాయి ఉన్నత పాఠశాలలో బుధవారం జిల్లాస్థాయి ఖోఖో ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎండీ యాకూబ్ తెలిపారు. అండర్-14, అండర్-17 విభాగాల్లో బాలికలకు మాత్రమే పోటీలు నిర్వహిస్తామన్నారు.
ఆసక్తి ఉన్న క్రీడాకారిణులు ఉదయం 9 గంటలకు పీడీ మల్లేశ్‌కు రిపోర్టు చేయాలని సూచించారు.
Comments
Loading comments...

