వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్‌లోని గడి మైసమ్మ తల్లి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. విజయదశమి సందర్భంగా అమ్మవారిని నీలిరంగు పట్టువస్త్రాలు, బంగారు వర్ణపు ఆభరణాలు, పుష్పమాలలతో విశేషంగా అలంకరించారు.
అమ్మవారి దివ్య మంగళ స్వరూపం భక్తులను ఆకట్టుకుంది. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Comments
Loading comments...

