వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

లఖ్‌నవూకు చెందిన కేఫ్ యజమాని శివశర్మ (27) అనుమానాస్పద మృతి కేసులో మోడల్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ శ్రద్ధా దూబేను యూపీ పోలీసులు నాగ్‌పుర్‌లో అరెస్ట్ చేశారు.శివశర్మ ఓ అపార్ట్‌మెంట్ నాలుగో అంతస్తు నుంచి పడి మృతి చెందగా, పోస్టుమార్టంలో శరీరంపై గాయాలు ఉన్నట్లు గుర్తించారు.
మృతుడి కుటుంబసభ్యులు శ్రద్ధాపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు హత్య కోణంలో దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

