వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరు ఆర్‌ఆర్ పేటలో ఆసుపత్రి ప్రహరీ పక్కన గుర్తుతెలియని వ్యక్తులు మగ శిశువును వదిలేశారు. స్థానికులు ఏడుపు విన్న తర్వాత సమాచారం ఇవ్వగా, శక్తి బృందం ఆసుపత్రికి తరలించింది.
శిశువును ఎవరు వదిలారన్నదానిపై పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న చిన్నారిని ఎస్పీ పరిశీలించారు.
Comments
Loading comments...

