వార్తలకు తిరిగి వెళ్లండి

దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి చో హ్యున్‌తో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ సియోల్‌లో భేటీ అయ్యారు.
ప్రస్తుత సంక్లిష్ట ప్రపంచ పరిస్థితుల్లో ఇరు దేశాల సంబంధాలు అత్యంత కీలకమని, ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని పూర్తిస్థాయిలో బలోపేతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...

