వార్తలకు తిరిగి వెళ్లండి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన డీసీసీబీ బ్యాంకు శాఖ నేడు (మే 12న) ప్రారంభం కానుంది. ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఈ బ్రాంచ్‌ను అధికారికంగా ప్రారంభించనున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, డీసీసీబీ సీఈవో వజీర్ సుల్తానా తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. స్థానిక రైతులకు, ఖాతాదారులకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేసే లక్ష్యంతో ఈ నూతన శాఖను ఏర్పాటు చేశారు.
Comments
Loading comments...

