వార్తలకు తిరిగి వెళ్లండి

ఒడిశా ప్రభుత్వ రెండేళ్ల వేడుకల్లో భాగంగా మయూర్‌భంజ్ జిల్లా రైరంగ్‌పూర్‌లో జరిగిన 'వికాస్ రా ధార, ఒడిశా సారా' కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీలతో కలిసి పాల్గొన్న ప్రధాని.. ఈ సందర్భంగా ఒడిశా సర్వతోముఖాభివృద్ధికి ఉద్దేశించిన పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులను ఘనంగా ప్రారంభించారు.
Comments
Loading comments...

