వార్తలకు తిరిగి వెళ్లండి
ఎన్‌ఆర్‌ఐ పూజారి చామర్తి రామలచ్చారావు అలియాస్ రామశర్మ, ఆయన భార్యపై బాచుపల్లి పోలీసులు మరో కేసు నమోదు చేసినట్లు సమాచారం. పత్రాల దుర్వినియోగం, సంతకం ఫోర్జరీ, ఆర్థిక లావాదేవీలు, విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది.
రూ.91 లక్షల వ్యవహారంతో పాటు ఆస్తులపై వచ్చిన ఆరోపణలపైనా దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం. దంపతుల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది.
Comments
Loading comments...

