వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు రూరల్‌కు ప్రత్యేకంగా పర్యటిస్తానని ఎమ్మెల్యే కోటంరెడ్డికి నారా లోకేశ్ హామీ ఇచ్చినట్లు ఆయన అనుచరులు తెలిపారు. తొలుత సిటీ, రూరల్, కోవూరులో పర్యటన ఉంటుందని సమాచారం రావడంతో కోటంరెడ్డి కార్యాలయంలో సన్నాహాలు చేశారు.
చివరి నిమిషంలో లోకేశ్ పర్యటన సిటీ, కోవూరుకు పరిమితమైంది. దీంతో కోటంరెడ్డి నిరాశకు గురయ్యారని అనుచరులు తెలిపారు. రూరల్ కోసం ప్రత్యేకంగా వస్తానని లోకేశ్ హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

