Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేరాల నియంత్రణకు ‘మీ సురక్ష 2.0’

Follow Udayam on Google
Kiran Oct 28, 2026 10:45 AM రంగారెడ్డి General
నేరాల నియంత్రణకు ‘మీ సురక్ష 2.0’ - Udayam
దిల్‌సుఖ్‌నగర్‌లో మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ‘మీ సురక్ష 2.0–హాక్ ఐ’ కార్యక్రమం నిర్వహించారు. ఎల్బీనగర్ డీసీపీ బి.అనురాధ మాట్లాడుతూ, నివాస ప్రాంతాల భద్రతకు ప్రజలు, RWAలు సహకరించాలని కోరారు. డ్రైవర్లు, గృహ సహాయకులు, సెక్యూరిటీ సిబ్బంది వివరాలను డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు 4.06 లక్షల క్లస్టర్లలో సర్వే చేసినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...