Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నడుచుకుంటూ వెళ్తున్న యువతితో అసభ్య ప్రవర్తన

Follow Udayam on Google
Kumar Sep 22, 2026 9:33 PM గుంటూరువినోదం
నడుచుకుంటూ వెళ్తున్న యువతితో అసభ్య ప్రవర్తన - Udayam
తెనాలిలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ యువతిని వేధించిన యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వన్ టౌన్ సీఐ రాంబాబు వివరాల ప్రకారం.. జగ్గడిగుంటపాలెం వద్ద యువతి నడుచుకుంటూ వెళ్తుండగా, బైక్పై వచ్చిన ముగ్గురు యువకులు అసభ్యంగా ప్రవర్తించారు. వీరిలో రెహమాన్, నయీమ్ మరో వ్యక్తి ఉన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.

Comments

G
Loading comments...