Udayam Digital
Menu

నాని బ్రాండ్‌తో చిన్న చిత్రాలకు బలం

Shruthi Nov 27, 2026 8:15 PM జాతీయంవినోదం
నాని బ్రాండ్‌తో చిన్న చిత్రాలకు బలం - Udayam Digital
నితిన్ హీరోగా, నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో మురళీకాంత్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘అలియాస్ రుక్మిణీ’. ఆఫియా సయీద్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా డిసెంబరు 4న విడుదల కానుంది. చిన్న సినిమాలకు నాని అండగా నిలిస్తే ప్రేక్షకుల్లో నమ్మకం పెరుగుతుందని నిర్మాత దీప్తి గంటా అన్నారు. ఆయన సమర్పించిన ‘కోర్ట్’ విజయంతో మంచి కథలకు ఆదరణ దక్కుతోందని ఆమె పేర్కొన్నారు.

Comments

G
Loading comments...