Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నామినేషన్ల ఉపసంహరణపై ఆరోపణలు

Follow Udayam on Google
Shruthi Oct 30, 2026 7:36 AM శ్రీకాకుళంGeneral
నామినేషన్ల ఉపసంహరణపై ఆరోపణలు - Udayam
ఆంధ్రప్రదేశ్‌ స్థానిక ఎన్నికల్లో తమ సంతకాలను ఫోర్జరీ చేసి నామినేషన్లు ఉపసంహరించినట్లు ప్రకటించారని పలువురు మహిళా అభ్యర్థులు ఆరోపించారు. రిటర్నింగ్‌ అధికారులు టీడీపీ నేతలతో కుమ్మక్కయ్యారని విమర్శించారు. తాము ఉపసంహరణ కోసం కార్యాలయానికి వెళ్లలేదని అభ్యర్థులు తెలిపారు. సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...