వార్తలకు తిరిగి వెళ్లండి

క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ తన కెరీర్‌లోని అరుదైన జ్ఞాపకాలను అభిమానుల కోసం ప్రదర్శనకు ఉంచనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో వంద శతకాలు సాధించిన సమయంలో ఉపయోగించిన 26 బ్యాట్‌లతో పాటు హెల్మెట్లు, జెర్సీలు, కీలక నోట్స్, ఇతర జ్ఞాపికలను ముంబయి క్రికెట్ సంఘానికి అందించనున్నాడు.
వీటిని శరద్ పవార్ క్రికెట్ మ్యూజియంలో ‘బ్యాటోగ్రఫీ’ పేరుతో ప్రదర్శించనున్నారు.
Comments
Loading comments...

