Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

మయన్మార్ అధ్యక్షుడి పర్యటన: ద్రైపాక్షిక సంబంధాలపై చర్చలు

Priya Singh May 29, 2026 12:57 PM అల్ ఇండియా 31 views1 day ago
మయన్మార్ అధ్యక్షుడి పర్యటన: ద్రైపాక్షిక సంబంధాలపై చర్చలు - Udayam Digital
మయన్మార్ అధ్యక్షుడు యు మిన్ ఆంగ్ హ్లైంగ్ రేపటి నుండి భారత్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో జరిగే చర్చల్లో ఇరు దేశాల ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేయడం, అన్ని రకాల కీలక అంశాలపై విస్తృతంగా సమీక్షించనున్నట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. మరోవైపు భారత్-చైనా సరిహద్దు చర్చలు సానుకూలంగా సాగాయని జైస్వాల్ తెలిపారు. అలాగే ఆఫ్రికాకు వైద్య సామాగ్రి పంపామని, బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల జాతీయత గుర్తింపు పూర్తయిన తర్వాత వారిని తిప్పి పంపుతామని స్పష్టం చేశారు

Comments

G
Loading comments...