Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూలపేటలో వర్షపు నీరు.. రాకపోకలకు బ్రేక్

Follow Udayam on Google
Anuroop Oct 28, 2026 11:24 AM కాకినాడGeneral
మూలపేటలో వర్షపు నీరు.. రాకపోకలకు బ్రేక్ - Udayam
తుఫాను ప్రభావంతో కొత్తపల్లి మండలం మూలపేటలో ఇళ్లు, రహదారులపై నీరు చేరింది. దీంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారులు నీటమునగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు వెంటనే స్పందించి నిలిచిన నీటిని తొలగించాలని గ్రామస్థులు కోరుతున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Comments

G
Loading comments...