వార్తలకు తిరిగి వెళ్లండి

మునగపాక మండలం మూలపేటలో కొలువైన గంగాలమ్మ అమ్మవారి వార్షిక మహోత్సవం గురువారం వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పండగ రోజు అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. భక్తుల కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
Comments
Loading comments...

