Back to feed
మస్క్.. తొలి ట్రిలియనీర్
Ravi Kumar Jun 13, 2026 1:04 AM అల్ ఇండియా 15 views2 days ago

స్పేస్‌ఎక్స్ ఐపీఓ విజయవంతంగా నాస్‌డాక్‌లో లిస్ట్ అవ్వడంతో ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా రికార్డు సృష్టించారు. మార్కెట్ లో కంపెనీ షేరు విలువ 11 శాతం పెరగడంతో స్పేస్‌ఎక్స్ విలువ 1.96 లక్షల కోట్ల డాలర్లకు చేరింది.
ఈ ఐపీఓతో మస్క్ సంపద దాదాపు 1.2 ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని ఫోర్బ్స్ అంచనా వేసింది. టెస్లా, న్యూరాలింక్, బోరింగ్ కంపెనీలలో ఉన్న వాటాలు కూడా ఆయన సంపదను మరింత పెంచాయి.
Comments
Loading comments...


