Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మురకంబట్టులో గణపతికి పూజలు

Follow Udayam on Google
Anuroop Sep 15, 2026 2:25 PM చిత్తూరుGeneral
మురకంబట్టులో గణపతికి పూజలు - Udayam
మురకంబట్టు బైపాస్ రోడ్డు, ఇందిరమ్మ కాలనీలోని ఓం శ్రీశక్తి గణపతికి సోమవారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. ధూప, దీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదానం చేశారు.

Comments

G
Loading comments...