Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముందుంది ముసళ్ల పండగ

Follow Udayam on Google
Sai Nath Nov 17, 2026 10:04 AM జాతీయంక్రీడలు
ముందుంది ముసళ్ల పండగ - Udayam
న్యూజిలాండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లు గెలిచినా భారత బ్యాటర్ల ప్రదర్శన ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడు టెస్టు సిరీస్‌లో పేస్‌కు అనుకూలమైన పిచ్‌లపై శుభ్‌మన్ గిల్ సేనకు కఠిన పరీక్ష ఎదురుకానుంది. కివీస్ గడ్డపై 25 టెస్టులు ఆడిన భారత్ కేవలం ఐదింటిలోనే గెలిచింది.

Comments

G
Loading comments...