వార్తలకు తిరిగి వెళ్లండి

సింగిరెడ్డివలస గ్రామంలోని నక్క వీధిలో విద్యుత్ లైన్ సమస్యను గుర్తించిన సింగిరెడ్డి భాస్కరరావు వెంటనే స్పందించారు. ప్రజలకు ప్రమాదం జరగకుండా లైన్మ్యాన్ పుసయ్య సహకారంతో విద్యుత్ లైన్ను యుద్ధప్రాతిపదికన మార్చించారు.
ఈ పనుల్లో నక్క వీధికి చెందిన యువకులు కూడా పాల్గొని సహకరించారు. ముందస్తు చర్యలతో ప్రమాదాన్ని నివారించడంపై స్థానికులు హర్షం వ్యక్తంచేసారు
Comments
Loading comments...

