వార్తలకు తిరిగి వెళ్లండి

బంగాళాఖాతంలో రాబోయే రోజుల్లో నెలకొనే వాతావరణ మార్పులపై వస్తున్న సూచనలు ఓ పక్క తెలుగురాష్ట్రాల ప్రజలు ఊరటకల్పిస్తూనే మరో పక్క భయాందోళనకు గురిచేస్తున్నాయి._
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం క్రమంగా బలపడుతూ వాయుగుండంగా మారుతుందని.. ఆ తర్వాత అది తుఫాన్‌గా ఏర్పడే ఛాన్స్ ఉందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఈ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేశాయి.
Comments
Loading comments...

