Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లాలో వర్షపాతం వివరాలు

Follow Udayam on Google
madhu Sep 13, 2026 1:13 PM ములుగుGeneral
ములుగు జిల్లాలో వర్షపాతం వివరాలు - Udayam
ములుగు జిల్లాలో ఇవాళ ఉదయం వరకు పలుమండలాల్లో వర్షపాతం ఈ విధంగా నమోదైంది. వెంకటాపురంలో అత్యధికంగా 57.9 మి.మీ., మంగపేటలో 54.8 మి.మీ. వర్షం కురిసింది. మల్లంపల్లి 34.8, తాడ్వాయి 34.6, గోవిందరావుపేట 29, ఏటూరునాగారం 27.3, కన్నాయిగూడెం 26.2, ములుగు 25.8, వాజేడు 22.7, వెంకటాపూర్ 8.6 మి.మీ. నమోదయ్యాయి. జిల్లా సగటు 32.2, మొత్తం 321.7 మి.మీ. వర్షపాతం నమోదైంది

Comments

G
Loading comments...