Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముధోల్ హమారా ప్రసాద్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 17, 2026 3:09 PM నిర్మల్General
ముధోల్ హమారా ప్రసాద్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు - Udayam
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌పై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కించపరిచే విధంగా పోస్టులు చేసిన హామారా ప్రసాద్‌పై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కుబీర్ మండల అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గురువారం కుబీర్ మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

Comments

G
Loading comments...