వార్తలకు తిరిగి వెళ్లండి

జోగుళాంబ గద్వాల జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో గద్వాలలోని పలు కళాశాలల విద్యార్థులకు మత్తు పదార్థాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు.
యువత సరైన అవగాహనతో మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగ్ రావు సూచించారు.
Comments
Loading comments...

