Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మత్స్యకారులకు నేరుగా ఆర్థిక సాయం అందించాలి

Follow Udayam on Google
Kiran Oct 28, 2026 11:32 AM జయ శంకర్ భూపాలపల్లి General
మత్స్యకారులకు నేరుగా ఆర్థిక సాయం అందించాలి - Udayam
భూపాలపల్లి జిల్లాలోని గ్రామాల చెరువుల్లో ప్రస్తుతం 20 శాతం మాత్రమే నీరు ఉందని కాంగ్రెస్ మత్స్యకార విభాగం జిల్లా ఛైర్మన్ అట్టెం రమేశ్ ముదిరాజ్ తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉచిత చేప పిల్లలను వదలడం వల్ల మత్స్యకారులకు ఆశించిన ప్రయోజనం ఉండదన్నారు. మత్స్యకారుల జీవనోపాధికి భరోసా కల్పించేలా ప్రభుత్వం నేరుగా ఆర్థిక సాయం అందించాలని రమేశ్ కోరారు.

Comments

G
Loading comments...