Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మతసామరస్యానికి ప్రతీకగా విశ్వపాలిని సేవా సమితి

Follow Udayam on Google
Devender Bale Sep 29, 2026 1:19 AM జగిత్యాలతెలంగాణ
మతసామరస్యానికి ప్రతీకగా విశ్వపాలిని సేవా సమితి - Udayam
మతాలకు అతీతంగా ఐక్యత, సోదరభావాన్ని చాటుతూ రాయికల్ విశ్వపాలిని సేవా సమితి ఆదర్శంగా నిలుస్తోంది. దేవీ నవరాత్రుల నిర్వహణకు తన వంతు సహకారంగా ముస్లిం యువకుడు మోబిన్ చందా అందజేసి మతసామరస్యానికి చక్కని సందేశాన్ని అందించారు మోబిన్‌ను విశ్వపాలిని సమితి సభ్యులు అభినందించారు. మతాలు వేరైనా మనుషులంతా ఒక్కటేనని, పరస్పర గౌరవం, సోదరభావంతో కలిసి పండుగలను నిర్వహించుకోవడం మన సంస్కృతికి ప్రతీక అని వారు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...