వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు మరో 4 నోటిఫికేషన్లు రిలీజ్ చేసింది. కమ్యూనికేషన్ విభాగంలో 200, మెకానిక్స్ 15, డ్రైవర్స్ 198 కానిస్టేబుల్, కమ్యూనికేషన్ 50, ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్లో 10SI, 43 సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు వేర్వేరు నోటిఫికేషన్లు ఇచ్చింది.
అంతకుముందు సివిల్, AR, ఫైర్మెన్, SPF కానిస్టేబుల్, SI జాబ్స్కు 2నోటిఫికేషన్లు రిలీజ్ చేసింది. మొత్తం 2,050 పోస్టులు భర్తీ చేయనుంది.
Comments
Loading comments...

