Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తల్లి మరణం తట్టుకోలేక కుమారుడి మృతి

Follow Udayam on Google
H Jun 18, 2026 10:42 AM నాగర్ కర్నూల్General
తల్లి మరణం తట్టుకోలేక కుమారుడి మృతి - Udayam
నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లిలో విషాదం చోటుచేసుకుంది. వయోభారంతో తల్లి నర్సమ్మ మరణించిన వారం రోజులకే, ఆ వేదనను తట్టుకోలేక కుమారుడు వెంకట్రాములు గుండెపోటుతో మృతి చెందారు. తల్లి దశదినకర్మ జరగాల్సిన రోజే ఆయన మరణించడం కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. వెంకట్రాములుకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

Comments

G
Loading comments...