వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
ధర్మశాల వన్డే విజయం తర్వాత మీడియా సమావేశంలో తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి మాట్లాడుతుండగా తల్లి నుండి ఫోన్ వచ్చింది. వెంటనే మీడియాకు సారీ చెప్పి, ఫోన్ ఎత్తి.. "అమ్మా.. ఐదు నిమిషాల్లో కాల్ చేస్తా" అని మాట్లాడి పెట్టేశాడు.
ఆ తర్వాత మళ్లీ క్షమాపణలు చెబుతూ ఇంటర్వ్యూ కొనసాగించాడు. నితీశ్ చూపిన వినయం, మాతృభక్తికి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Comments
Loading comments...

