Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోస్రాలో 38.42 గ్రాముల అల్ర్పాజోలం స్వాధీనం

Follow Udayam on Google
Kiran Oct 28, 2026 10:09 AM నిజామాబాద్General
మోస్రాలో 38.42 గ్రాముల అల్ర్పాజోలం స్వాధీనం - Udayam
మోస్రా మండల కేంద్రంలో మంగళవారం 38.42 గ్రాముల అల్ర్పాజోలం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు సోదాలు నిర్వహించి, ఓ కల్లు వ్యాపారి వద్ద దీనిని గుర్తించినట్లు చెప్పారు. రూ.50 వేలకు అల్పాజోలం కొనుగోలు చేసి, కల్లు అమ్మకాలు పెంచి అధిక లాభాలు పొందాలని నిందితుడు భావించినట్లు ఎస్సై పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...