Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తమీమ్‌ రికార్డు దాటిన మోమినుల్

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Aug 13, 2026 9:56 PM ఆల్ ఇండియా క్రీడలు
తమీమ్‌ రికార్డు దాటిన మోమినుల్ - Udayam
ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో బంగ్లాదేశ్‌ బ్యాటర్‌ మోమినుల్‌ హక్‌ అరుదైన ఘనత సాధించాడు. 79 టెస్టుల్లో 5,166 పరుగులతో తమీమ్‌ ఇక్బాల్‌ను అధిగమించి బంగ్లా తరఫున అత్యధిక టెస్టు పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. 6,808 పరుగులతో ముష్ఫికర్‌ రహీమ్‌ అగ్రస్థానంలో ఉన్నాడు. తొలి రోజు ఆస్ట్రేలియా 198 పరుగులకు ఆలౌట్‌ కాగా, బంగ్లాదేశ్‌ వికెట్‌ నష్టానికి 96 పరుగులు చేసింది.

Comments

G
Loading comments...