వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్ మొగలి వెంకట్రామ్ 800 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణ పతకం సాధించారు. ఈ ఏడాది పోటీలలో భారత్‌కు లభించిన మొదటి బంగారు పతకం ఇదే కావడం విశేషం.
రిలే రేసుల్లోనూ భారత జట్లు అదరగొట్టాయి. మహిళల 4×400 మీటర్ల జట్టు రికార్డు సమయంతో స్వర్ణం గెలవగా, మహిళల 4×100 మీటర్ల జట్టు రజతం, పురుషుల 4×400 మీటర్ల జట్టు కాంస్య పతకాలతో సరికొత్త జాతీయ రికార్డులను సృష్టించాయి.
Comments
Loading comments...

