Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

గుజరాత్‌ టైటాన్స్ బస్సులో మంటలు

Follow Udayam on Google
Rahul Pandey Jun 01, 2026 9:48 AM జాతీయంక్రీడలు
గుజరాత్‌ టైటాన్స్ బస్సులో మంటలు  - Udayam
ఐపీఎల్-2026 ఫైనల్ ముగిసిన అనంతరం గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు ప్రయాణిస్తున్న బస్సులో ఆదివారం అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్‌తో పొగలు రావడాన్ని గమనించిన ఆటగాళ్లు, సిబ్బంది వెంటనే కిందకు దిగేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం మరో బస్సులో వారు హోటల్‌కు చేరుకున్నారు.

Comments

G
Loading comments...